మీ వ్యూస్

సత్తా చాటింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన స్పైడర్ విభిన్నంగా వుంది. తెలుగు సినిమా సత్తా చాటింది. ఒక ఇంటిలింజెంట్ పోలీస్ ఆఫీసర్‌గా మహేశ్ బాబు నటన అద్వితీయంగా వుంది. ఒక విపరీతమైన మానసిక సమస్యతో బాధపడుతూ తన సైకిక్ మనస్తత్వం కారణంగా సమాజానికి ఎంతో ప్రమాదకరంగా తయారైన భైరవ పాత్రలో ఎస్.జె.సూర్య నటన అద్భుతం. రెగ్యులర్ సినిమాలా కాకుండా బలమైన కథ, వైవిధ్యభరితరమైన కథనంతో నిండివున్న ఈ సినిమాకు మహేశ్ తనవంతు న్యాయం చేకూర్చాడు. రొటీన్‌గా వుండే కామెడీ, నరుక్కోవడాలు, తాగి తందనాలాడే సన్నివేశాలు ఈ సినిమాలో మచ్చుకైనా కనిపించవు. వైవిధ్యాన్ని కోరుకునే ప్రేక్షకులు చక్కగా ఎంజాయ్ చేయదగిన సినిమా స్పైడర్.

-ఎం.కనకదుర్గ, తెనాలి