మీ వ్యూస్

కేవలం భ్రమ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనె్నలలో వచ్చిన కథతోనే కాసుల పంట వ్యాసం బాగున్నా కొన్ని అంశాల్లో విభేదించక తప్పదు. మల్లీశ్వరి, ఏకవీర లాంటి చిత్రాలు మంచి కథలున్నా ఆర్థికంగా ఫ్లాప్ అయ్యాయి. ప్రేమ్త్రన్ ధన్ పాయో, కబాలి లాంటి చిత్రాలు జనామోదం పొందకపోయిననా సూపర్ హిట్ అయ్యాయి. దేవదాసు చితానికి ఎంత ఘనమైన పేరు వచ్చినా దానికి లభించిన స్వర్ణ పతకాలు అమ్మేసి శతదినోత్సవాలు జరిపినట్టు స్వయంగా నిర్మాతే వాపోయాడు! అందువల్ల మంచి కథలున్న చిత్రాలు హిట్ అవుతాయని, హిట్ అయిన చిత్రాల్లో మంచి కథ వుంటుందనుకోవడం కేవలం భ్రమ.

-జ్ఞానబుద్ధ, సిద్ధార్థనగర్