మీ వ్యూస్

ట్రెండ్ మారింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దాల క్రితం రచయిత, దర్శకుడు నిర్మాత కూర్చోని చక్కగా ఆలోచించి సినిమా కథ, స్క్రీన్‌ప్లే రాసుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక హీరోకి స్క్రిప్ట్ నచ్చపోతే ఇంకో హీరోకి ఇచ్చేస్తున్నారు. మొదటి హీరో కోసం కుట్టిన దుస్తులు రెండో హీరోకి సరిపోకపోవచ్చు. కొలతలు హెచ్చుతగ్గులుంటాయి. ఆ కొలతలు సరిచేయకుండా అలాగే సినిమా తీస్తే అది ఢాం అంటుంది. ఎన్టీఆర్ కోసం రాసిన కథను సునీల్‌కిస్తే ఏమవుతుందో రచయితకు తెలియకపోతే ఎలా?

-సాహిత్య దీప్తి, రమణయ్యపేట