AADIVAVRAM - Others

భయమేస్తే వెనుక కాళ్లతో పరిగెడతాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్రాగన్ జాతికి చెందిన ఈ తొండలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూగినియా ప్రాంతాల్లో మాత్రమే జీవించే వీటిలో అంగుళం నుంచి మూడు అడుగుల పొడవైన రకాలు ఉన్నాయి. మెడచుట్టూ ఉండే ఒకరకమైన తొడుగు వంటి భాగాన్ని విప్పార్చి, నోటిని భయపెట్టేలా తెరిచి, బుసకొడుతున్నట్లు గాలిని వదులుతూ శత్రువును భయపెట్టేందుకు ప్రయత్నించడం వీటి రక్షణ చర్యల్లో ఒకటి. వీటి మెడచుట్టూ ఉండే పొరలాంటి తెర వల్ల ‘ఫ్రిల్ నెక్‌డ్ లిజర్డ్’గా పిలుస్తారు. మరీ ప్రమాదం ముంచుకొచ్చిందని భావించినపుడు అవి మెడచుట్టూ ఉండే భాగాన్ని బాగా విప్పార్చి, వెనుక కాళ్లపై నిలబడి వేగంగా పరుగుపెడుతూ తప్పించుకోవడం వీటి ప్రత్యేకత.

మీకు తెలుసా?

- ఎస్.కె.కె. రవళి