మీకు తెలుసా ?

వీటిని పెంచడం కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీలం, ఆకుపచ్చ, ఆరెంజ్ రంగుల్లో అందంగా కనిపించే ఈ చేపలు డ్రాగనెట్ కుటుంబానికి చెందినవి. సముద్రంలో అడుగున నేలపై నడుస్తూ, పగడపుదిబ్బల మాటన జీవిస్తూ ఆహారాన్ని అనే్వషిస్తాయి. ఇవి అందంగా ఉండటం వల్ల అక్వేరియంలలో పెంచేందుకు వ్యాపారులు వేటాడి పట్టుకుంటారు. కానీ వీటిని పెంచడం చాలా కష్టం. ఎందుకంటే సముద్రాల్లో స్వేచ్ఛగా, ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లతో పెరిగే ఈ చేపలు అక్వేరియంలు, కృత్రిమ కేంద్రాల్లో జీవించడానికి ఇష్టపడవు. మనం పెట్టే ఆహారాన్ని అవి తినడానికి ససేమిరా అంటాయి. అందువల్ల ఆకలిదప్పులతో అవి మరణిస్తాయి. బతికున్న కొన్ని రకాల సముద్ర జీవుల్ని అవి తినడానికి ఇష్టపడతాయి. మనం వేసినా అవి ఇష్టపడవు. అందువల్ల వీటని పెంచడం కష్టమే. మాండరిన్ ఫిష్‌గా కూడా వీటిని పిలుస్తారు.