మీకు తెలుసా ?
ఎర్ర జుత్తువాళ్లు ఎక్కడ ఎక్కువ?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 12 September 2017
ప్రపంచంలో అత్యధిక జనాభాకు నల్లని, లేదా గ్రేకలర్ జుత్తు కలిగి ఉంటారు. 12శాతం మంది జనాభా ఎర్రజుత్తుతో ఉంటారని తేలింది. అయితే వారిలో అత్యధికశాతం మంది స్కాట్లాండ్లో ఉంటారు. అంటే ఆ దేశంలో దాదాపుసగం మంది ఎర్రజుత్తు ఉన్నవారే. ఎర్రజుత్తు ఉన్నవారి కళ్లు గ్రే కలర్ ఉండటం మామూలు. అయితే నీలికళ్లు, ఎర్రజుత్తు ఉన్నవారికి ఎంతో విలువ ఉంటుంది. ఈ జుత్తు ఉన్నవారికి డి విటమిన్‌ను సొంతంగా తయారు చేసుకునే శక్తి ఉంటుంది. సాధారణంగా వీరిలో ఎక్కువమంది ఎడమచేతి వాటంతో ఉంటారు. కాకపోతే నల్లజుత్తు వారికన్నా వీరికి కాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువట. స్కాట్లాండ్ తరువాత ఐర్లండ్‌లో ఈ ఎర్రజుత్తు వాళ్లు ఎక్కువట. అక్కడ పదిశాతం మంది ఈ తరహా తలకట్టుతో ఉంటారుట.