తెలంగాణ

తెలంగాణలో కరవుపై ఎన్‌హెచ్‌ఆర్‌సిలో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో దుర్భిక్ష పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ రైతులకు సాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు పిఎల్ విశే్వశ్వరరావు జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో మంగళవారం ఫిర్యాదు దాఖలు చేశారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం నిధులిచ్చినా వాటిని ఖర్చు చేయడం లేదన్నారు. 418 మండలాల్లో కరవు నెలకొందని కలెక్టర్లు చెబుతుండగా, 231 మండలాలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించడం దారుణమని పేర్కొన్నారు.