జాతీయ వార్తలు

అన్ని పోలీసుస్టేషన్లలో అత్యాచార పరిశోధక కిట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశంలోని అన్ని పోలీసుస్టేషన్లలో అత్యాచార పరిశోధక కిట్‌లను అందుబాటులో ఉంచాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మనేకాగాంధీ సూచించారు. బాలికలపై సాగుతున్న నేరాలపై చట్టపరమైన చర్యల గురించి ప్రచురించిన పుస్తకాన్ని మంత్రి మనేకాగాంధీ ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. మహిళలపై అత్యాచారం ఘటనలు జరిగిన వెంటనే బాధితురాళ్లను ఈ అత్యాచార పరిశోధక కిట్ సాయంతో వెంటనే పరీక్షలు చేస్తే సాక్ష్యం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు.