ఆంధ్రప్రదేశ్‌

‘మెట్ల’కు చంద్రబాబు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం: అనారోగ్యంతో మరణించిన టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ అంత్యక్రియలు శనివారం ఇక్కడ జరిగాయి. మెట్ల పార్థివదేహం వద్ద టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు శ్రద్ధాంజలి ఘటించారు. పార్టీ యువనేత లోకేష్‌తో పాటు మంత్రులు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, పలువురు నాయకులు అంత్యక్రియలకు హాజరయ్యారు.