అంతర్జాతీయం

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీటెల్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ ఎలెన్ కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం కన్నుమూసినట్లు ఆయన సోదరి ఒక ప్రకటనలో వెల్లడించారు. పాల్ ఎలెన్ ఐటీ రంగంలో చెరగని ముద్ర వేశారు. మైక్రోసాఫ్ట్ సహా టెక్ రంగానికి పాల్ అందించిన సేవలు ఎనలేనివి. బిల్‌గేట్స్, ఎలెన్‌పాల్ కలిసి మైక్రోసాఫ్ట్ సంస్థను 1975లో స్థాపించారు.