ఆంధ్రప్రదేశ్‌

జూన్ 27 నుంచి తాత్కాలిక సచివాలయంలో సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో వచ్చే నెల 27 నుంచి ఉద్యోగులు సేవలందిస్తారని మున్సిపల్ మంత్రి నారాయణ తెలిపారు. ఆయన బుధవారం ఉదయం సచివాలయ నిర్మాణం పనులను పరిశీలించారు. సచివాలయంలో 3,4 అంతస్థుల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు.