జాతీయ వార్తలు

అధికారం దిశగా ఎంఎన్‌ఎఫ్ అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిజోరం: రాష్ట్రంలో వెలువడిన ఎన్నికల ఫలితాలలో ఎంఎన్‌ఎఫ్ కూటమి ముందంజలో ఉంది. 40 స్థానాలకుగాను 29 స్థానాల్లో ఎంఎన్‌ఎఫ్ దూసుకుపోతుంది. అధికారం చేజెక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ 9 సీట్లలో ఆధిక్యంలో ఉంది.