జాతీయ వార్తలు

ఓటమిపాలైన మిజోరం సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐజ్వాల్‌: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత లాల్‌ తన్హావ్లా ఓటమి చవిచూశారు. చాంపై సౌత్‌, సెర్చిఫ్‌ నియోజకవర్గాల నుంచిపోటీ చేసిన లాల్‌ తన్హావ్లా రెండు చోట్లా ఓడిపోయారు.