ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్యేల జీతాల పెంపునకు ఎపి అసెంబ్లీ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలను పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును బుధవారం ఎపి శాసనసభ ఆమోదించింది. ఈ పెంపును వైకాపా సభ్యులు వ్యతిరేకించడంతో సభలో కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యేల జీతభత్యాల పెంపు విషయమై ఏదోఒక నియోజకవర్గంలో ప్రజాభిప్రాయం కోరితే ఏ ఒక్కరూ దీన్ని సమర్థించరని వైకాపా సభ్యుడు కోటంరెడ్డి అన్నారు. ఈ బిల్లును ప్రజలు సమర్థిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు. జీతభత్యాల పెంపును కొంతవరకూ తగ్గించవచ్చని విపక్షనే జగన్ అన్నారు.