ఆంధ్రప్రదేశ్‌

ఎపి ప్రగతికి మద్దతు: మలేషియా మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తమ దేశం భాగస్వామి అవుతుందని మలేషియా మంత్రి ముస్త్ఫా మహ్మద్ అన్నారు. ఆయన మంగళవారం ఇక్కడ ఎపి సిఎం చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంగా మాట్లాడుతూ, ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమేనన్నారు. సహజ వనరులు పుష్కలంగా ఉన్నందున ఎపిలో పారిశ్రామికీకరణకు దండిగా అవకాశాలున్నాయని చంద్రబాబు అన్నారు. తాము అన్ని వసతులూ కల్పిస్తున్నందున ఇప్పటికే 26 దేశాలు ఎపిలో పరిశ్రమలను ప్రారంభించాయని ఆయన వివరించారు.