తెలంగాణ

ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుధీర్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల నుంచి తమ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోటీ చేస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో పోటీ చేసే సిపిఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావుకు మద్దతు ఇస్తామని వారు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసను ఓడించేందుకు మిగతా విపక్షాలను కలుపుకొని పోతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయమై చర్చించేందుకు సోమవారం దిల్లీలో పార్టీ అధిష్ఠానంతో చర్చలు జరిపేందుకు కొందరు టి.కాంగ్రెస్ నేతలు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు.