తెలంగాణ

నలుగురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో నలుగురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసనమండలి ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్ వైస్ ఛైర్మన్ చాంబర్‌లో వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనమండలి సభ్యులుగా పట్నం మహేందర్ రెడ్డి, తెర చిన్నపరెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్‌కుమార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అంతకుముందు ఎమ్మెల్సీలు గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.