జాతీయ వార్తలు

అస్థిత్వం కోల్పోతున్న కాంగ్రెస్:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్: చిన్న పార్టీలను తొక్కేసిన కాంగ్రెస్ ఈరోజు అదే పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన మంగళవారంనాడిక్కడ కార్యకర్త మహాకుంభమేళాలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అస్థిత్వాన్ని కోల్పోతుందని అన్నారు. ఎన్నో ఓటమిలు చవిచూసినా ఆ పార్టీ మనుగడ సాధించలేదని అన్నారు.