ఆంధ్రప్రదేశ్‌

మోదీ విధానాలతో ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: మోదీ అనుసరించే ఆర్థిక విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగామారిందని సీపీఎం పోలీట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ఆయన శనివారంనాడిక్కడ ఎంబీ విజ్ఞానకేంద్రంలో సీపీఎం వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ చంద్రబాబును నిత్యం విమర్శించే జగన్ మోదీ విధానాలపై వౌనం పాటిస్తారని అన్నారు.