జాతీయ వార్తలు

2022నాటికి అందరికీ గృహవసతి:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గిరిజనులు ప్రాచీన పర్యావరణ వారసత్వాన్ని కాపాడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఆయన మంగళవారంనాడు మధ్యప్రదేశ్‌లోని జభువాలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ వాతావరణ మార్పులతో పోరాడే జీవన విధానాన్ని గిరిజనుల నుంచి నేర్చుకోవాలని సూచించారు. మోదీ రాబోయే కాలంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పరుచుకున్న లక్ష్యాలను వివరించారు.