జాతీయ వార్తలు

మోదీకి రాహుల్ జపం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ రాహుల్ జపం ఎందుకు చేస్తున్నారని కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ అన్నారు. ఆయన సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ మోదీ తనకు తాను జవాబుదారీతనంగా వ్యవహరించాలని అన్నారు. స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఒక్క బీజేపీ నేత పేరును మోదీ చెప్పగలరా అని ప్రశ్నించారు. చౌహాన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు.