జాతీయ వార్తలు

తెలంగాణకు వస్తున్నా..ఆశీర్వదించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిమిత్తం తెలంగాణకు వస్తున్నారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేస్తూ..ఈరోజు తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నిజామాబాద్, మహబూబ్‌నగర్ సభల్లో నా భావాలను మీతో పంచుకుంటాను, ఆశీర్వదించండి అంటూ ట్వీట్ చేశారు. ఎన్‌ఎమ్ మోబైల్ యాప్ ద్వారా ఈ సభల విశేషలను చూడమని కోరారు.