జాతీయ వార్తలు

సియోల్ శాంతి బహుమతి అందుకున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారంనాడు సియోల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ అవార్డు దక్కటం తనకు వ్యక్తిగతంగా కాదని, దేశ ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఐదేళ్ల అభివృద్ధికి నిదర్శనంగా ఈ అవార్డు దక్కినట్లు ఆయన తెలిపారు. మహాత్మాగాంధీ 150 జయంతి ఉత్సవాలు జరగుతున్న సందర్భంలో తనకు ఈ అవార్డు దక్కటం గర్వంగా భావిస్తున్నట్లు, ప్రపంచ శాంతికి, భత్రతకు ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందని అన్నారు.