జాతీయ వార్తలు

ప్రణబ్‌కు మోదీ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ 80వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రణబ్ ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.