జాతీయ వార్తలు

‘పీఎం నరేంద్రమోదీ’ట్రైలర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పీఎం నరేంద్రమోదీ బయోపిక్ ట్రైలర్ విడుదలైంది. ఓమాంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది.‘ ఓ సాధారణ ఛాయ్‌వాలా ఈ దేశ ప్రధాని అవుతాడా’ అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. మోదీ బాల్యం, ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరటం, ఆ తరువాత రాజకీయ జీవితం తదితర అంశాలు ఇందులో పొందుపరిచారు. ‘ఇంకోసారి హిందూస్థాన్‌పై చేయివేస్తే..నరికేస్తా ఇదే పాకిస్థాన్‌కు నా హెచ్చరిక’ అనే డైలాగ్‌తో ముగిస్తుంది. అన్ని భాషల్లో విడుదల చేయనున్న ఈ చిత్రంలో మోదీగా వివేక్ ఓబెరాయ్ నటించారు.