జాతీయ వార్తలు

హిట్లర్ బాటలో మోదీ పయనం:కేజ్రీవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నియంత హిట్లర్ బాటలో పయనిస్తున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ కొందరు అవివేకులు హిట్లర్ బాటలో నడుస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని, పోలీసులు ఆ తరువాత కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. మోదీని అనుచరులు కూడా ఇదే మార్గదర్శకత్వంలో నడుచుకుంటున్నారని అన్నారు. గురుగ్రామ్‌లోని ధంస్‌పూర్‌లో ముస్లిం కుటుంబంపై కొందరు కర్రలు, రాళ్లతో దాడిచేసిన ఘటనపై కేజ్రీవాల్ ఇలా స్పందించారు.