జాతీయ వార్తలు

రాజీవ్‌గాంధీకి ప్రధాని మోదీ నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ప్రధాని మోదీ నివాళులర్పించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళి అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా రాజీవ్ సమాధి వీర్‌భూమి వద్ద కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. యూపీఏ చీఫ్ సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కుమార్తె ప్రియాంకగాంధీ, భర్త రాబర్ట్ వాద్రా వీర్‌భూమ వద్దకు వచ్చి నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కూడా రాజీవ్‌కు నివాళులర్పించారు.