జాతీయ వార్తలు

మోదీ ఎం మాట్లాడారో వెల్లడించాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కశ్మీర్‌పై అంశంపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ప్రధాన మోదీ తనను కోరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. మోదీ ట్రంప్‌తో ఏం మాట్లాడారో వెల్లడించాలని ఆయన ట్విట్టర్‌లో కోరారు. సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లవుతుందని అన్నారు. కశ్మీర్ అంశంపై మోదీ, ట్రంప్ మధ్య జరిగిన చర్చా వివరాలను వెల్లడించాలని కోరారు.