జాతీయ వార్తలు

ప్రజలకు మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు.