జాతీయ వార్తలు

పన్ను తగ్గింపు చారిత్రాత్మక నిర్ణయం:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పన్ను తగ్గింపు చారిత్రాత్మక నిర్ణయమని ప్రధాని మోదీ అన్నారు. ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ దీనివల్ల వృద్ధిరేటు పెరుగుతుందని, ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని, ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడుదారులను ఆకర్షిస్తుందని అన్నారు. మేక్ ఇన్ ఇండియాకు మరింత ఊతం ఇస్తుందని తెలిపారు.