జాతీయ వార్తలు

అమిత్‌షాకు మోదీ జన్మదిన శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో మోదీ స్పందిస్తూ.. దేశ నిర్మాణ విషయంలో అమిత్‌షా చేస్తున్న సేవలను కొనియాడారు. అంకితభావం, నైపుణ్యంతో పార్టీ సభ్యుడిగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. దేశాన్ని ఏకం చేయడంలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.