జాతీయ వార్తలు

విద్యార్థి ఆత్మహత్యలో రాజకీయాలు వద్దు: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రీసెర్చి స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఉదంతం తనను తీవ్రంగా కలచివేసిందని, ఈ ఘటనపై రాజకీయాలు అనవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శుక్రవారం ఇక్కడ అంబేద్కర్ వర్సిటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ, రోహిత్ తల్లిని ఓదార్చవలసిన సమయం ఇది అన్నారు. రోహిత్ మృతితో దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయిందన్నారు. పీడిత ప్రజలకు అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు.