జాతీయ వార్తలు

డిజిటల్ సాంకేతికతకు భారత్ ప్రధాన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : డిజిటల్ ఇండియా దిశగా తమ ప్రయాణం కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. హైటెక్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌ను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. డిజిటల్ సాంకేతికత ఆవిర్భావానికి భారత్ ప్రధాన కేంద్రమని మోదీ చెప్పారు. లక్ష గ్రామాలను ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధానించామని ఆయన వెల్లడించారు. దేశంలో 60 మిలియన్ల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని మోదీ పేర్కొన్నారు.