జాతీయ వార్తలు
మోదీ విదేశీ పర్యటనలు నిష్ఫలం: కేజ్రీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 24 June 2016
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు ఎందుకు వెళుతున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆప్ నేత, దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం విమర్శించారు. మోదీ విదేశాంగ విధానం వైఫల్యం దిశగా ఉందన్నారు. ఎన్‌ఎస్‌జి (న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్)లో భారత్ చేరికపై ఇప్పటికీ స్పష్టత రాలేదన్నారు. ఈ విషయంలో భారత్‌కు మద్దతు ఇస్తామని మోదీ పర్యటన సందర్భంగా స్విట్జర్లాండ్ నేతలు ప్రకటించినా ఎలాంటి ఫలితం లేదన్నారు.