తెలంగాణ

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఓ తల్లి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంలో నిహారిక (26) అనే మహిళ చిన్నారులపై, తనపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చేసరికే వారు సజీవ దహనమయ్యారు. మృతిరాలి భర్త మహేశ్ పెంట్లవెల్లి మండల కేంద్రంలో మొబైల్ షాపు నడుపుతున్నారు. ఈ ఘటనలో కుమార్తె మణిదీప్తి (4), కుమారుడు కేదారినాథ్ (2) చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.