ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో చైనా పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశాలు ఆసక్తి చూపుతున్నాయని, మున్ముందు భారీగా పెట్టుబడులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చైనాలోని సించువాన్ రాష్ట్రం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కాగా ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వాంగ్‌నింగ్, ఏపీ ప్రభుత్వం మధ్య ఈమేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఏపీ తరపున చంద్రబాబు, సించువాన్ రాష్ట్రం తరపున వాంగ్‌నింగ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.