జాతీయ వార్తలు

డ్రైనేజీలో పడ్డ మహిళా ఎంపీ క్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్: అక్రమ కట్టడాల కూల్చివేతను పర్యవేక్షించేందుకు సోమవారం ఉదయం తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న జామ్‌నగర్ బిజెపి ఎంపీ పూనమ్ బెన్ ఆకస్మికంగా డ్రైనేజీలో పడిపోయారు. ఆమెను ముంబయిలోని ఆస్పత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమెకు బలమైన గాయాలేవీ తగల్లేదని, ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు ప్రకటించారు. డ్రైనేజీలో పడిన ఎంపీ పూనమ్‌ను అక్కడున్న వారు వెంటనే బయటకు తీయడంతో గండం తప్పింది. డ్రైనేజీపై శ్లాబు కూలడంతో మరో ముగ్గురు మహిళలు కూడా గాయపడ్డారు.