ఆంధ్రప్రదేశ్‌

భిక్షాటనతో ముద్దుకృష్ణమ నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: ఎపికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా టిడిపి నాయకుడు, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు నగరి నియోజకవర్గంలో గురువారం భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వచ్చిన 15వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే ఎపి ప్రజలు కోరుతున్నారని అన్నారు. కాంగ్రెస్ లాగే మోసం చేస్తే బిజెపికి సైతం ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.