తెలంగాణ

చంద్రబాబును నిద్ర పోనివ్వను.. : ముద్రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను ఎవరికీ బెదిరిపోయి ఉద్యమం ఆపను... సీఎం చంద్రబాబును నిద్ర పోనివ్వను... కాపు ఉద్యమం వెనుక జగన్ ఉన్నాడని కొందరు చెబుతున్నారు... జగన్ వయసు నా అనుభవమంత లేదు.. ఆయన నా వెనుకలేరు- అని మాజీ మంత్రి ముద్రగడ తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు నివాసంలో మంగళవారం కాపు సంఘం నేతల భేటీ ముగిసింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ముద్రగడ- వచ్చే నెల11న రాజమండ్రిలో కాపు అఖలిలపక్ష సమావేశం జరగనుందని, సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలపై పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. కాపులకు అన్యాయం చేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు.