జాతీయ వార్తలు

ముంబయిలో భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆదివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ముంబయిలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 110.80మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.దీంతో పలు లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వర్షాల కారణంగా చోటుచేసుకున్న ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వర్షాల నేపధ్యంలో పలు స్కూళ్లు, కాలేజీకు సెలవు ప్రకటించారు.