రాష్ట్రీయం

యువకుల మధ్య ఘర్షణ:ఒకరి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్: స్థానిక జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌లోని జేజేనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఐదుగురు యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో చెన్నారెడ్డి అనే యువకుడు చనిపోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.