తెలంగాణ

నల్గొండలో యువకుడి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: జిల్లాలోని హైదరాబాద్ రోడ్డులో రైల్వేట్రాక్ సమీపంలో గుర్తు తెలియని యువకుని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. పి.ఏ పల్లి మండలం వద్దిపట్ల గ్రామానికి చెందిన రమావత్ బాలు(34)ను గుర్తుతెలియని వ్యక్తులు వేరొక ప్రాంతంలో తలపై రాళ్లతో మోది హత్యచేసి మృతదేహన్ని రైల్వేట్రాక్ సమీపంలో పడేశారు. సిఐ మహబూబ్ భాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.