తెలంగాణ

వ్యాపారి హత్యకేసులో ముగ్గురికి జీవితఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్‌: నగల వ్యాపారి సంజయ్‌ అగర్వాల్‌ హత్య కేసులో ముగ్గురికి ఆదిలాబాద్‌ జిల్లా మొదటి అదనపు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. 2012లో ఆదిలాబాద్‌లో సంజయ్‌ అగర్వాల్‌ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం న్యాయస్థానం తుదితీర్పు వెలువరించింది.