నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే. తెరలవల వైచి జాలరుల్ దిగిచి దాని
యుదరదళనంబు సేసి యం దొక్క కొడుకు
నొక్క కూఁతును గని వారి నొనరఁ దెచ్చి
దాశరాజున కిచ్చిరి తత్ క్షణంబ
భావం: వసురాజు పంపిన వీర్యం కాస్త డేగల పోరులో యమునా నది నీళ్లలో పడిపోయింది. అపుడు ఆ యమునా నదిలో పూర్వం బ్రహ్మ శాపం వలన అద్రిక అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరుగాడుతున్నది ఆ చేప ఆ వసు రాజు వీర్య బిందువులు రెంటిని త్రాగి గర్భం ధరించింది.
ఇపుడు జాలరులు మరుగు వలలు వేసి చేపలు పట్టుతుండగా ఈ వసురాజు వీర్యం వలన గర్భవతి యైన చేపగా మారిన అద్రిక అను చేపను పడింది. అది సాధారణ చేప అనుకొని జాలర్లు ఆ చేప కడుపును చీల్చిగా అందులో నుంచి ఒక కొడుకును, కూతురును వెలుపలికి వచ్చారు. వారిని ఆశ్చర్యంగా చూసి, పిమ్మట వారిద్దరినీ తీసుకొని వచ్చి తమ రాజైన దాశరాజున కిచ్చారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము