తెలంగాణ

టీడీపీలో చేరిన నామా నాగేశ్వరరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: టీడీపీ పోలీట్‌బ్యూరో సభ్యులు నామా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన తన పోలీట్‌బ్యూరో పదవికి, పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెశిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నామాతో పాటు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణ కుమారి, అమర్‌నాథ్, ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బ్రహ్మయ్య, మంచిర్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు శరత్‌బాబు టీఆర్‌ఎస్‌లో చేరారు.