రాష్ట్రీయం

నాబార్డ్ రుణ ప్రణాళిక విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : నాబార్డ్ 2016-17 ఆర్థిక సంవత్సరానికి గానూ రుణ ప్రణాళికను విడుదల చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 59,830 కోట్ల రుణం అవసరం అవుతుందని నాబార్డ్ అంచనా వేసింది. ప్రాధాన్యత రంగాలను బట్టి.. పంట రుణాలకు రూ. 30,435 కోట్లు, వ్యవసాయానికి రూ. 13,009 కోట్లు, మధ్య తరగతి వ్యాపారాలకు రూ. 84.64 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ. 7,923 కోట్లు అంచనా వేసినట్లు నాబార్డ్ చీఫ్ జనరల్ సత్యనారాయణ తెలిపారు.