తెలంగాణ

చైతన్య స్కూల్‌ విద్యార్థి నాగార్జున మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లోని చైతన్య స్కూల్‌ విద్యార్థి నాగార్జున రెడ్డి ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందాడు. తోటి విద్యార్థులు వేధిస్తున్నారంటూ సూసైడ్ నోట్ రాసి పాఠశాల నుంచి వెళ్లిపోయిన నాగార్జున క్రిష్ణా జిల్లాలో గాలిన గాయాలతో పోలీసులకు దొరికాడు.