జాతీయ వార్తలు

నాగాలాండ్ బంద్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నాగాలాండ్ బంద్ ప్రశాంతంగా జరుగుతుంది. నాగా విద్యార్థి సమాఖ్య 6 గంటల బంద్‌కు పిలుపు ఇవ్వడంతో శనివారం బంద్ జరుగుతోంది. విద్యాసంస్థలు, దుకాణాలు తెరుచుకోలేదు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అసోంలో భారీగా కేంద్ర బలగాల మోహరించాయి.