నాగచైతన్యతో సెల్వరాఘవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య ఇప్పుడు మంచి జోరుమీదున్నాడు. ఇప్పటికే ‘ప్రేమమ్’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలతో బిజీగా వున్న నాగచైతన్యతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్. తెలుగులో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు రూపొందించిన సెల్వ రాఘవన్ ఇప్పుడు నాగచైతన్యతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సన్నాహాలు కూడా పూర్తికావొచ్చాయి. మొత్తానికి ఈ క్రేజీ సినిమాతో నాగచైతన్య మార్కెట్ బాగా పెరిగే అవకాశం వుంది. ఈ సినిమా వచ్చే నెలో సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ‘సోగ్గాడే చిన్నినాయన’ దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. ఈ సినిమా తరువాత సెల్వ రాఘవన్ సినిమా సైట్స్‌పైకి రానుంది.