తెలంగాణ

నల్లమందు పట్టివేత: ముగ్గురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం నగరంలో దాడులు చేసి మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. కోల్‌కత నుంచి తెచ్చిన సుమారు మూడు కిలోల నల్లమందును స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు.